- Yevandi lotería thagilthe entha ani adgali kani … Evari iste meku enduku andi ..
- వాచ్ ఉన్న ప్రతివాడూ టైమ్ వస్తుందనుకుంటాడు. టైమ్ తెలుస్తుందంతే
- శత్రువులు ఎక్కడో ఉండర్రా! ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారు!
- Anandani edithoditantlo chudakudadu, mana daggarlo unnadanilo vethukovali
- ఎండాకాలం పూట మధ్యాన్నం అన్నంలో మామిడిపండు కలుపుకుని తినేసి టెంకె పెరట్లో పడేస్తే మళ్ళీఎండాకాలం వచ్చే సరికి అది చెట్టు అయిపోద్ది కానీ ఒక మావిడి తోట పెంచాలి అంటే పది మంది పాలేర్లు, వంద మంది పనోళ్ళు, ఇరవై రైతులు కావాలి .. రెండూ ఒకటే అనుకుంటే ఎలా?
- Daridram dasavatharaalu ethithe manishi em cheyyagaladu.
- వర్షం వచ్చే వరకు గొడుగు తెరిచి పెట్టుకుని, వచ్చిన తరువాత మూసేసే వాడిని * ఆనంద్ విహారి * అంటారు.
- Amor chese antha ledu de lujo … vadilesanta ledu nivel …
- అత్తారింటికి మా అమ్మాయి ఏడు వారాల నగలతో వెళుతుంది .. అదే మీ చెల్లెలు అయితే ఏడ్చుకుంటూ వెళుతుంది.
- రోడ్డు వైడెనింగ్లో సగం కొట్టేసిన బిల్డింగ్ లా అయిపోయింది నా బతుకు. ఉండటానికి పనికి రాదు, వదలటానికి మనసు రాదు
- ఏ చీర కట్టుకోవాలని అడిగావ్ .. కట్టుకున్న వాడి గురించి మాత్రం ఒక్క మాట చెప్పలేదు.
¿Cuáles son algunos de los diálogos de A AA escritos por Trivikram Srinivas?
Related Content
¿Cómo calificaría la serie de películas X-Men?
¿Sería tan popular la película ‘Black Hawk Down’ si se hubiera derribado a Little Birds?
¿Por qué los japoneses se muestran tan inhumanos en las películas de la Segunda Guerra Mundial?
More Interesting
¿Cómo hizo Blizzard para hacer los cortometrajes con imágenes en movimiento para sus juegos?
¿Qué significa la socioeconomía de los personajes y su mundo en una película / drama?
¿Cuál es el significado detrás de la película de llegada de 2016? ¿Estaba sobrevalorado?
¿Se está volviendo más riesgoso ver películas en línea?
¿Cuál es esa película que te hizo ver películas en idiomas extranjeros?
¿Cuáles son algunas críticas de Anarkali de Aarah (la película de 2017)?
¿Charlie Chaplin era un hombre muy triste en la vida real?
¿Estados Unidos hace los mejores programas de TV / películas del mundo? ¿Por qué o por qué no?